సుఖసంతోషాలకు పంచసూత్రాలు, ఏంటవి?

సిహెచ్
శనివారం, 11 అక్టోబరు 2025 (23:17 IST)
జీవితం. మానవుడికి మాత్రమే తెలివిగా జీవించే ఒక అవకాశం. ఈ జీవితంలో పంచ సూత్రాలు పాటిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించేయవచ్చు. అవేమిటో తెలుసుకుందాము.
 
తక్కువ మాంసాహారం తింటూ ఎక్కువగా శాకాహారం తీసుకోవాలి.
తక్కువ చక్కెరను శరీరానికి అందిస్తూ ఎక్కువగా పండ్లను తింటుండాలి.
తక్కువగా డ్రైవింగుకి చోటిస్తూ ఎక్కువగా వాకింగ్ చేస్తుండాలి.
దేహానికి తక్కువగా ఒత్తిడి కలిగించేలా పని చేస్తూ ఎక్కువ నిద్రపోవాలి.
కోపాన్ని ఎంత నిగ్రహించుకోగలిగితే అంత ఆనందం సొంతమవుతుంది.
ఈ ఐదు సూత్రాలు పాటించేవారు జీవితం సుఖమయమవుతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

సర్పంచ్ ఎన్నికల ఫీవర్ : ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా

అత్యంత విషమంగా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఆరోగ్యం...

వైకాపా లీగల్ సెల్ న్యాయవాది బాగోతం.. మహిళలతో అసభ్య నృత్యాలు..

ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా? పీటీఐ నేత ఏమంటున్నారు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

తర్వాతి కథనం
Show comments