షుగర్ వ్యాధిగ్రస్తులు తినకూడని పదార్థాలు ఇవే

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2023 (22:44 IST)
డయాబెటిస్. షుగర్ వ్యాధిగ్రస్తులు ఏమి తినకూడదో, ఏమి తినవచ్చో తెలుసుకోవాల్సిన అవసరం వుంది. ఎందుకంటే షుగర్ లెవల్స్ పెరిగాయంటే ఆరోగ్యానికి అది చేటు చేస్తుంది. కనుక జాగ్రత్తగా వుండాలి. మధుమేహులు ఏమేమి తినకూడదో తెలుసుకుందాము. డయాబెటిక్ రోగులు చక్కెరతో నిండి వున్న డ్రైఫ్రూట్స్ తినకుండా ఉండాలి. సపోటా పండ్లను మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడదు, ఇవి శరీరంలో చక్కెర స్థాయిని పెంచుతాయి.
 
వైట్ బ్రెడ్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు హానికరం, ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువ. మధుమేహ రోగులు బంగాళాదుంపలను చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. పూర్తి కొవ్వు పాలు హానికరం, తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు తేనె సేవించకూడదు. ఇది రక్తంలో గ్లూకోజ్‌ని పెంచగలదు.
 
డయాబెటిక్ రోగులు ఎప్పుడూ ఫాస్ట్‌ఫుడ్ తీసుకోకూడదు, అది ప్రమాదకరం. అన్నం తినడం కంటే దానికి బదులుగా గంజి లేదా జావ తీసుకోవచ్చు. ఆహారంలో కొవ్వులు, నూనెల వినియోగాన్ని తగ్గించాలి. వేయించిన ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Vizag లోని G కాస్త Googleగా నిలబడింది: చంద్రబాబు

ఆయన మా డాడీయే కావొచ్చు.. కానీ ఈ యాత్రలో ఆయన ఫోటోను వాడను : కవిత

త్వరలో వందే భారత్ 4.0 : రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

తమిళనాడులోనూ ఎన్డీఏ కూటమి రాబోతోందా? సీఎం అభ్యర్థిగా టీవీకే చీఫ్ విజయ్?

కామారెడ్డిలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దుర్మరణం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

తర్వాతి కథనం
Show comments