ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

సిహెచ్
శనివారం, 28 సెప్టెంబరు 2024 (23:28 IST)
బ్రెయిన్ లేదా మెదడు జ్ఞాపకశక్తికి మూలకేంద్రం. అలాంటి బ్రెయిన్ పవర్ పెంచుకునేందుకు చాలామంది ఖరీదైన ఫ్రూట్స్ తింటుంటారు. ఐతే చౌకైన ఆహార పదార్థాలతో కూడా బ్రెయిన్ పవరన్‌ను పెంచుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము.
 
పసుపు అనేది మెదడును వృద్ధాప్య సమస్య నుండి రక్షిస్తుంది.
కాయధాన్యాలు మెదడు కణాలకు ఆక్సిజన్ అందించే ఇనుమును కలిగి ఉంటాయి.
కాఫీ తీసుకోవడం వల్ల మైండ్ యాక్టివేట్ అవుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది.
గుమ్మడికాయ గింజలు జ్ఞాపకశక్తిని, రీకాల్ సామర్థ్యాన్ని పెంచుతాయి.
బ్రోకలీలో విటమిన్ కె ఉంటుంది, ఇది మెదడు పనితీరుకు ఉపయోగపడుతుంది.
చిక్కుళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల మెదడు కణాలు దెబ్బతినకుండా ఉంటాయి.
బచ్చలికూర మెదడు ఆరోగ్యానికి గొప్ప ఆహారంగా పరిగణించబడుతుంది.
పెరుగు తీసుకోవడం వల్ల ఆందోళన సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నాడు దానవీశూరకర్ణ - నేడు కుంభకర్ణుడు : సీఎం రేవంత్‌పై కేటీఆర్ ధ్వజం

ఆస్తి కోసం తల్లిదండ్రులు ఇంట్లో వుండగానే ఇంటికి నిప్పు పెట్టిన కుమార్తె

60 ఏళ్ల వ్యక్తి.. భార్యను కత్తితో పొడిచి చంపేశాడు.. కారణం ఏంటో.. ఏం జరిగింది?

చంద్రబాబు ఫోటోలు మార్ఫింగ్ : ప్రధాన సూత్రధారి వైకాపా నేత అరెస్టు

సూరత్‌లో పట్టపగలు 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తి, పట్టుకుని చితక్కొట్టారు, వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనకాపల్లి నుంచి అమ్మోరు దిగినాది.. అనే జాతర సాంగ్ రిలీజ్

Yash: సినిమాకాన్‌లో టాక్సిక్ కు స్పందన అయినా మరోసారి రిలీజ్ వాయిదా

Nagarjuna: లెనిన్ తో ఈసారి వెనక్కి తగ్గేదేలే అంటున్న నాగార్జున అక్కినేని !

JDChakravarthi: ఎన్నో గాయాలను తట్టుకుని విడుదలకు సిద్ధమైన గాయపడ్డ సింహం

తర్వాతి కథనం
Show comments