తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

సిహెచ్
సోమవారం, 16 జూన్ 2025 (19:43 IST)
తాటి కల్లు. తాడిచెట్ల నుంచి తీసే తాటి కల్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఈ తాటి కల్లు తాగితే శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
అప్పుడే చెట్టు నుంచి తీసిన తాటికల్లు తాగితే అందులో ఉన్న సూక్ష్మజీవి మానవుని కడుపులో ఉన్న క్యాన్సర్‌ కారక సూక్ష్మజీవిని నాశనం చేస్తుంది.
తాటిచెట్టు ప్రసాదించే కల్లు మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, ఇందులో ఖనిజ లవణాలు, విటమిన్‌లు సమృద్ధిగా ఉంటాయి. 
మసాలా, మాంసాహారాలు, జంక్ ఫుడ్స్‌ వంటి ఆహారపు అలవాట్లతో అస్తవ్యస్తమైన మానవ జీర్ణ వ్యవస్థను ఈ తాటికల్లు బాగుచేస్తుంది.
ఉదయాన్నే పరగడుపున స్వచ్ఛమైన తాటికల్లు తాగితే శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణం అయ్యే వైరస్‌కు తాటికల్లు యాంటిబయాటిక్‌గా పనిచేస్తుంది.
ఆటలమ్మ, మీజిల్స్ వంటివి వచ్చినప్పుడు తాటికల్లు తాగితే శరీరం చలువ చేస్తుందని చెబుతారు.
తాడిచెట్ల నుంచి కల్లు తీశాక కొన్ని గంటలు అలాగే ఉంచితే పులిసిపోయి ఆల్క్‌హాల్‌గా మారిపోతుంది, దాన్ని తాగితే ఆరోగ్యానికి హానికరం.
అందుచేత చెట్టు నుంచి అప్పుడే తీసిన కల్లునే తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
కొంతమంది కల్లులో క్యాల్షియం హైడ్రాక్సైడ్ అనే రసాయన్ని కలుపుతారు. ఇది శరీరంపై చెడు ప్రభావం కలుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మక్కా నుండి మదీనాకు.. బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీ- 42మంది హైదరాబాద్ యాత్రికుల మృతి (video)

కల్వకుంట్ల కవిత ఓవర్ కాన్ఫిడెన్స్.. శత్రువుగా చూస్తున్న బీఆర్ఎస్

ఉత్తరాంధ్ర.. శ్రీకాకుళంకు కొత్త విమానాశ్రయం.. రెండు రోజుల్లోనే రూ.13లక్షల కోట్లు

Vangaveeti: వంగవీటి కుటుంబం నుంచి రాజకీయాల్లోకి ఆశా కిరణ్?

18న ఫిబ్రవరి నెల శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్ల కోటా రిలీజ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

తర్వాతి కథనం
Show comments