Publish Date: Fri, 06 Jun 2025 (23:43 IST)
Updated Date: Fri, 06 Jun 2025 (23:47 IST)
శంఖం పువ్వులు. వీటితో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. జుట్టు తెల్లబడకుండా ఉండాలనుకునేవారికి శంఖపు పువ్వు ఒక గొప్ప ఎంపిక అని చెబుతారు. ఈ పువ్వులతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
ఈ పువ్వుల్లోని యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి.
శంఖపు పువ్వు జుట్టు ఆరోగ్యానికి, పెరుగుదలకు తోడ్పడతాయి.
ఇది శరీరం నుండి మలినాలను తొలగించడంలో మేలు చేస్తుంది.
శంఖపు పువ్వు అకాల వృద్ధాప్య లక్షణాలను నివారిస్తాయి.
మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
ఇది క్యాన్సర్‌ను నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు
శరీర నొప్పులు, తలనొప్పి, కీళ్ల నొప్పులను తగ్గించే శక్తి వీటికి వున్నాయి.
శంఖపు పువ్వు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించగలదు.