Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో పుదీనాను మరిచిపోవద్దు.. పుదీనా టీ తీసుకుంటే?

Webdunia
శనివారం, 23 మే 2020 (15:33 IST)
పుదీనాలో విటమిన్‌ ఎ, సి, ఫోలేట్‌లతో పాటు మెగ్నీషియం, పొటాషియం, ఐరన్‌ లాంటి సూక్ష్మ పోషకాలుంటాయి. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పుదీనా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పుదీనా ఆకుల్లో ఫినోలిక్ సమ్మేళనాలు మెండుగా వుంటాయి. ఇవి రుగ్మతలను తగ్గిస్తాయి. నిమ్మరసం, పండ్ల రసాలు, మజ్జిగ, టీ... వీటితో కలిపి పుదీనాను తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలను పొందొచ్చు.
 
దగ్గు, గొంతు నొప్పులతో బాధపడేవారు కప్పు పుదీనా టీ తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. గర్భిణుల్లో సాధారణంగా కనిపించే మార్నింగ్‌ సిక్‌నెస్‌ను పుదీనా తగ్గిస్తుంది. ఉదయం టీలో లేదా మజ్జిగలో ఈ ఆకులను వేసుకుని తాగితే వికారం, వాంతుల నుంచి ఉపశమనం కలుగుతుంది. 
 
పుదీనా తైలం తలనొప్పిని, చికాకుని తగ్గిస్తుంది. పుదీనా నూనె, ఆకుల సువాసనను ఆస్వాదించడం వల్ల అలసట, ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. ఇది మెదడును ఉత్తేజంగా ఉంచుతుంది. దాంతో శరీరం చురుగ్గా మారుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

ఫ్యాంటు జేబులో పేలిన మొబైల్... తొడకు గాయాలు...

ఫ్లయింగ్ ట్యాంక్‌లు.. జూలైలో భారత్‌కు 3 అపాచీ హెలికాఫ్టర్లు

మద్యం సేవించి మొబైల్‍‌లో పాటలు పెట్టి బాలికలతో హెడ్మాస్టర్ అసభ్య నృత్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

గొడ్డలి, జూట్ రోప్ పట్టుకుని హైదరాబాద్‌లో యాక్షన్ సీన్స్ లో నాగచైతన్య షూటింగ్

Court: కోర్ట్ సినిమా నటి శ్రీదేవి కారు కొనేసిందోచ్!

తర్వాతి కథనం
Show comments