కరోనా వేళ.. క్యాప్సికమ్‌ను సలాడ్లలో ఉపయోగిస్తే..?

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (11:28 IST)
Capsicum
క్యాప్సికమ్‌లో విటమిన్ సి పుష్కలంగా వుంది. విటమిన్ ఎ, ఇ, బి6  వంటి ధాతువులు పుష్కలంగా వుండే క్యాప్సికమ్‌ను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. క్యాప్సికమ్‌లో కొలెస్ట్రాల్, సోడియం తక్కువగా వుండటం వల్ల బరువు తగ్గేందుకు ఇది ఉపకరిస్తుంది. అందుకే బరువు తగ్గించాలనుకునే వారు క్యాప్సికమ్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. క్యాప్సికమ్ వృద్ధాప్య లక్షణాలను తొలగిస్తుంది. 
 
చర్మ సమస్యలను ఇది దూరం చేస్తుంది. కీళ్ల నొప్పులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ధాతువులతో పొట్ట ఉబ్బసాన్ని నియంత్రించుకోవచ్చు. కంటికి క్యాప్సికమ్ ఎంతో మేలు చేస్తుంది. కంటి చూపులో లోపాలను నయం చేస్తుంది. క్యాప్సికమ్ మధుమేహాన్ని దూరం చేస్తుంది. 
 
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో క్యాప్సికమ్‌ను సలాడ్లలో ఉపయోగించడం ఉత్తమం. క్యాప్సికమ్, క్యాబేజీ, ఉల్లికాడలు, కీర దోసను సలాడ్ల ఉపయోగించడం మంచిది. ఇందులో మిరియాలు, నిమ్మరసం చేర్చుకోవడం మంచిది. ఇందులోని విటమిన్ సి జుట్టు సంరక్షణకు ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్

ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ముజిగల్ అకాడమీ కూకట్‌పల్లి 700 మంది విద్యార్థుల నమోదు

లక్నోలోని కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం.. 14మంది విద్యార్థులు మృతి (video)

తెలంగాణ పట్ల వైరం లేదు.. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించడమే లక్ష్యం.. బాబు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జూన్ 26 వరకు భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నన్ను ఎవరో ఒకరు కాపాడండి: నటి గాయత్రి గుప్త ఎమోషనల్ వ్యాఖ్యలు

Chiranjeevi'158: ఫస్ట్ షెడ్యూల్ ముగిసిన చిరంజీవి 158 చిత్రం

NBK112: నారా లోకేష్ అతిథిగా నందమూరి బాలకృష్ణ 112 చిత్రం

Tej Sajja: హనుమంతుడు నా బెస్ట్ ఫ్రెండ్ : సాయి దుర్గ తేజ్

Allani Sridhar: పిల్లల సినిమాలులేవనే బాధ వుంది;.ఏఐ టెక్నాలజీ 24 క్రాఫ్ట్స్‌ని కిల్‌ చేయదు : అల్లాణి శ్రీధర్‌

తర్వాతి కథనం
Show comments