ఉల్లిపాయ రసాన్ని ముఖానికి రాసుకుంటే..?

Webdunia
గురువారం, 7 మే 2020 (17:08 IST)
ముఖానికి ఉల్లిపాయ రసాన్ని రాసుకుంటే ముఖ చర్మం కోమలంగా తయారవుతుంది. ఉల్లిపాయలు తరిగిన తర్వాత వాటిలోంచి ఒక ముక్కను తీసుకుని మన కనుబొమ్మలకు రాసుకుంటే కనుబొమ్మలు నున్నగా వచ్చి మంచి షేప్ లోకి తయారవుతాయట. అలాగే బంగాళాదుంపలను చక్రాలుగా తరిగి దాన్ని కంటిపై వుంచితే నల్లటి వలయాలు తొలగిపోతాయి.  
 
అలోవెరాని జుట్టుకు పెట్టుకుని గంట తర్వాత హెయిర్ బాత్ చేస్తే జుట్టు నల్లగా, ఒత్తుగా ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత దానిమ్మగింజల రసాన్ని పెదవులకు రాసుకుంటే పెదవులు రోజా రేకుల్లా తయారవుతాయి. స్నానం చేసిన తర్వాత లిప్ స్టిక్‌కి బదులుగా కూడ దీనిని రాసుకోవచ్చు. ఇక నల్లని మచ్చలు తొలగిపోవాలంటే.. నిమ్మకాయ చెక్కతో రాయడం చేయాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్‌తో ఒప్పందం ఫైనల్ కాదు.. మాకు నచ్చకుంటే మళ్లీ దాడులు చేస్తాం : ట్రంప్

ఆరేళ్ళ కుమార్తెను నదిలో తోసేసిన ప్రవాస భారతీయ తండ్రి.. ఎక్కడ?

మైసూర్‌ ఆస్పత్రిలో ఒకే రోజు 11 మంది రోగులు మృతి? ఎలా?

బుక్కరాయసముద్రంలో ఏటీఎం చోరీ.. పోలీస్ స్టేషన్ పక్కనే వున్నా?

సైకో జగన్‌వి డైవర్షన్ పాలిటిక్స్ : మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రియాంక చోప్రా ఎండార్స్‌మెంట్ల జాబితాలో రోలెక్స్

Tamannaah Bhatia: మాధురీ దీక్షిత్ చోలీ కే పీచే రీమిక్స్ వెర్షన్‌.. నో చెప్పిన తమన్నా భాటియా?

Tamannaah: జైలర్ లోని కావాలా పాట పట్ల అసంత్రుప్తి చెందిన తమన్నా భాటియా

Anil Ravipudi: అనిల్ రావిపూడి మరో కొత్త టైటిల్ తో రాబోతున్నాడు.

Raj Nidimoru : సమంత కు ఐ లవ్ యూ చెప్పడానికి రాజ్ నిడిమోరు నిరాకరణ

తర్వాతి కథనం
Show comments