Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాప్సికం తింటే కొవ్వు కరుగుతుందా?

Webdunia
శనివారం, 7 మార్చి 2020 (18:24 IST)
చాలామంది క్యాప్సికంను పట్టించుకోరు. అయితే డయాబెటిన్ కలిగిన వారు ప్రతిరోజు కనుక దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. 
 
ముఖ్యంగా క్యాప్సికంలో ఉండే అల్ఫాగ్లూకోజైడేజ్, లైపేజ్ అనే ఎంజైమ్‌లు కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారే ప్రక్రియను నెమ్మదింపజేస్తాయట. అలాగే దీనివల్ల కార్బోహైడ్రేట్లు తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా చేస్తాయట. 
 
అంతేకాకుండా క్యాప్సికంలోని యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయట. మానసిక ప్రశాంతతను అందిస్తాయట. క్యాప్సికమ్‌కు శరీరంలోని క్రొవ్వును కరిగించే గుణం ఎక్కువగా ఉందంటున్నారు వైద్య నిపుణులు. మరెందుకు ఆలస్యం క్యాప్సికం అంటే ఇష్టంలేని వారు కూడా దీన్ని తినడం మొదలుపెట్టండి.

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments