జీడిపప్పు ఎందుకు తినాలో తెలుసా?

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (15:01 IST)
జీడిపప్పుతో దేహానికి శక్తి లభిస్తుంది. అలాగే గుండెను పదిలంగా ఉంచుతుంది. వందగ్రాముల జీడిపప్పులో 553 కేలరీలు, 30 గ్రాముల కార్బొహైడ్రేట్లు, 18 గ్రాముల ప్రోటీన్‌లు, 43 గ్రాముల కొవ్వు, మూడు గ్రాముల పీచు ఉంటాయి. వీటితో పాటుగా విటమిన్‌లు, సోడియం, పొటాషియం, ఖనిజలవణాలూ ఉంటాయి. 
 
జీడిపప్పుసో ఒలెయిక్, పామిటోలెయిక్ వంటి మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి దేహానికి హాని చేసే కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్) స్థాయులను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డిఎల్) స్థాయులను పెంచుతుంది. కాబట్టి ఇవి గుండెకు మేలు చేస్తాయి. 
 
జీడిపప్పులో మాంగనీస్, పొటాషియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, జింకు, సెలెనియం వంటి సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోజుకు గుప్పెడు జీడిపప్పు తీసుకుంటే పోషకాల లోపంతో వచ్చే వ్యాధులను నివారించవచ్చు. అలాగే చర్మంపై ముడతలు, వృద్ధాప్య ఛాయలను నియంత్రించుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అలాంటి గర్ల్ కావాలంటే గంటకు రూ. 7500, సెక్స్ రాకెట్ పైన పోలీసుల దాడి

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదంలో మృతులంతా హైదరాబాదీయులే : హజ్ కమిటీ వెల్లడి

నేను బతికే ఉన్నాను.. ఉంటాను... షేక్ హసీనా

రాజకీయాల్లోకి వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్, ఏ పార్టీలో చేరుతారు?

అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌కు కాదు.. నవీన్ యాదవ్‌కే మద్దతు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

హైదరాబాద్ సీపీ సజ్జనార్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments