Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు..?

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (16:57 IST)
చలికాలం వచ్చేసింది.. ముందు మన శరీరంలో చర్మసంబంధమైన మార్పులే ఎక్కువగా వస్తుంటాయి. చర్మంలో తేమ శాతం తగ్గి పొడిబారడం చలికాలంలోనే జరుగుతుంటుంది. చలికాలంలో ఉష్ణోగ్రతలలో గణనీయంగా వచ్చే మార్పుల కారణంగా చర్మం తీవ్రమైన ప్రభావాలకు గురవుతుంది. ఇది అనేక చర్మ సమస్యలకు దారి తీస్తుంది. కనుక ఈ పద్ధతులు పాటించి ఫలితాలు పొందండి...
 
చలికాలంలో వేడినీటి స్నానం మంచిది కాదు. ఇది చర్మంపై దుష్ప్రభావాన్ని కలిగిస్తుంది. స్నానం తరువాత చర్మం కొంచెం తడిగా ఉన్నప్పుడే పెదవులకు ఒంటికి మాయిశ్చరైజర్లు రాసుకోవాలి. సాధ్యమైనంత  మంచినీళ్లు ఎక్కువగా తీసుకుంటే మంచిది. భోజనంలో తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.  
 
చర్మం పొడిగా ఉన్నప్పుడు పెళుసుగా మారి దురదలు ఏర్పడే అవకాశాలున్నాయి. దీంతో పదే పదే గోకడం వల్ల చర్మం పై పొర రాలిపోయి అనేక రకాల అలర్జీలు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ముఖం మీది చర్మం, పెదవులు కూడా ఈ ప్రభావానికి లోనవుతాయి. కాబట్టి చలికాలంలో చర్మానికి సంబంధించి ఏ చిన్న అలర్జీ, వ్యాధి ఉన్నా.. వెంటనే చర్మవ్యాధి నిపుణులను సంప్రదించడం చాలా మంచింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments