పంచదార లేకుండా ఈ టీ చేసి తాగితే...

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (23:08 IST)
ఒంట్లో వుండే పరాన్నజీవులన్నింటినీ చంపేసి, విషపూరిత పదార్థాల నుంచి శరీరాన్ని పరిశుభ్రం చేసే టీ ఒకటి వుంది. ఈ టీ తాగితే ముక్కుదిబ్బడ, వాంతులు వంటి చిన్నచిన్నవి మన జోలికి రావు. అంతేకాదు.. కేన్సర్‌, మానసిక వైకల్యం వంటివి రాకుండా శరీరాన్ని సంసిద్ధం చేస్తుంది ఈ పానీయం. అయితే ఆ టీ తయారు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వుంటే చాలు. ఆ టీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
 
కావాల్సిన పదార్థాలు
500 మిల్లీలీటర్ల నీళ్ళు
సగం టేబుల్‌స్పూన్‌ దాల్చిన చెక్క
సగం టేబుల్‌ స్పూన్‌ అల్లం
1/6వ వంతు పసుపు
చిటికెడు యాలకుల పొడి
సగం కప్పు పాలు
కొద్దిగా తేనె (అవసరమనుకుంటే)
 
తయారు చేసే పద్ధతి
పైన పేర్కొన్న వాటన్నింటినీ నీటిలో కలిపి టీలా మరిగించుకొని వడపోసి రోజంతా తాగడమే. అదనంగా వేడిపాలు చేర్చుకోవచ్చు. ఎంతైనా తాగవచ్చు. ఎన్నిసార్లయినా తాగవచ్చు. తిండీతిప్పలు మానేసి అదొక్కటే తాగరాదు. టీ తరహాలో తాగితే చాలు. పంచదార మాత్రం ఇందులో వెయ్య‌కూడ‌దు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

Balakrishna: మంచులో మేం సూట్ ధరిస్తే, బాలక్రిష్ణ స్లీవ్ లెస్ లో యాక్షన్ చేశారు : రామ్-లక్ష్మణ్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

తర్వాతి కథనం
Show comments