Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదీనా ఆకుల్లో తేనె, నిమ్మరసం కలిపితే..?

Webdunia
శనివారం, 2 ఫిబ్రవరి 2019 (12:07 IST)
స్త్రీలకు రుతు సమయంలో వచ్చే నొప్పుల గురించి చెప్పాలంటే.. చాలా బాధగా ఉంటుంది. ఈ సమయంలో ఏ పని చేయాలన్నా లేదా నిద్రించాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా కడుపునొప్పి వచ్చిందంటే.. అసలు తట్టుకోలేం. మరి ఈ నొప్పి నుండి ఉపశమనం పొందాలంటే.. ఈ 3 చిట్కాలు పాటిస్తే చాలు..
 
1. కడుపు నొప్పితో బాధపడేవారు కప్పు టీ డికాషన్‌లో గుప్పెడు పుదీనా ఆకులు వేసి మరిగించి సేవిస్తే బాధనుండి ఉపశమనం లభిస్తుంది. నీరసంగా ఉన్నప్పుడు..అరకప్పు పుదీనా ఆకుల్లో నిమ్మరసం, 2 చెంచాల తేనె కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. 
 
2. కడుపులో మంటగా ఉన్నప్పుడు రోజుకో గ్లాస్ పుదీనా రసం తీసుకుంటే తక్షణమే ఫలితం లభిస్తుంది. 
 
3. అరికాళ్లు, చేతులు మంటగా అనిపిస్తే పుదీనా ఆకులను ముద్దగా చేసి ఆ ప్రాంతంలో రాస్తే సరిపోతుంది. ఇదే ముద్దను గాయాల తాలూకు మచ్చలకు రాస్తే... త్వరగా నయమవుతాయని వైద్యులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments