Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘుమఘుమలాడే బ్రెడ్ రొయ్యల పకోడీలు.. ఎలా చేయాలి..?

Webdunia
శనివారం, 2 ఫిబ్రవరి 2019 (11:12 IST)
కావలసిన పదార్థాలు:
బ్రెడ్ ముక్కలు - 6
పచ్చి రొయ్యలు - 1 కప్పు
గుడ్డు - 1
తరిగిన ఉల్లికాడలు - 2
అల్లం ముక్కలు - 1 స్పూన్
సోయాసాస్ - 2 స్పూన్స్
మొక్కజొన్నపిండి - 1 స్పూన్
మసాలా పొడి - అరస్పూన్
వేయించిన నువ్వులు - అరకప్పు
నూనె - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా రొయ్యలు, గుడ్డుసొన, ఉల్లికాడలు, అల్లం, మొక్కజొన్నపిండి, సోయాసాస్‌లను మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కులను త్రికోణాకారంలో రెండు ముక్కలుగా కట్ చేసి ఒక పక్క రొయ్య పేస్ట్ రాసి దానిపై నువ్వులు చల్లి అవి అతుక్కునేలా ఒత్తాలి. తరువాత బాణలిలో నూనె పోసి వేడయ్యాక ఒక్కో బ్రెడ్ ముక్కని వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. అంతే టేస్టీ టేస్టీ బ్రెడ్ రొయ్యల పకోడీ రెడీ. 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

తర్వాతి కథనం
Show comments