మామిడి ఆరోగ్య ప్రయోజనాలు, ఏమిటో తెలుసా?

Webdunia
మంగళవారం, 13 జూన్ 2023 (15:31 IST)
మామిడిని పండ్లలో రారాజుగా పిలుస్తారు. వేసవిలో మామిడి పండ్లు మార్కెట్లోకి వచ్చేస్తాయి. ఈ పండును ఎందుకు తినాలి అనే 7 ప్రధాన ఆరోగ్యకరమైన కారణాల గురించి తెలుసుకుందాము. మామిడిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి పెద్దప్రేగు క్యాన్సర్, లుకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ నుండి మన శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. మామిడిలో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యం, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
 
మామిడి పండ్లలో అధిక స్థాయిలో విటమిన్ సి, ఫైబర్, పెక్టిన్ ఉన్నాయి, ఇవి అధిక కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. మామిడి గుజ్జును ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మరంధ్రాలు క్లియర్ అవుతాయి, చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి, మొటిమలు తగ్గుతాయి. మామిడి పండ్లలోని ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి
 
రోగనిరోధక శక్తిని పెంచే అవసరమైన విటమిన్లు మామిడికాయల్లో వుంటాయి. ఒక గ్లాసు మామిడి రసం వేసవిలో హీట్ స్ట్రోక్‌ను దూరం చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

Kavitha on AP Deputy CM: పవన్‌పై ఫైర్ అయిన కల్వకుంట్ల కవిత

Amaravati: అమరావతి రెండవ దశ భూ సేకరణకు ఆమోదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

తర్వాతి కథనం
Show comments