తలనొప్పి వేధిస్తుంటే... మటన్ తీసుకోవడం మానేయాలా?

తలనొప్పి వేధిస్తుంటే.. మటన్‌ను తీసుకోవడాన్ని తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వారానికి ఓసారి మటన్ తీసుకుంటుంటే అది మాసానికి ఓసారిగా మార్చుకోవాలని వారు చెప్తున్నారు.

Webdunia
శనివారం, 13 అక్టోబరు 2018 (10:44 IST)
తలనొప్పి వేధిస్తుంటే.. మటన్‌ను తీసుకోవడాన్ని తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వారానికి ఓసారి మటన్ తీసుకుంటుంటే అది మాసానికి ఓసారిగా మార్చుకోవాలని వారు చెప్తున్నారు. 


అలాగే వెన్నను కూడా అధికంగా తీసుకోకూడదని.. వెన్నను అధికంగా తీసుకుంటే కూడా తలనొప్పి తప్పదని వారు చెప్తున్నారు. ఇంకా మసాలా ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది‌. పోషకాలున్న ఆహారాలతో పాటు, మంచి నిద్ర, కొద్దిపాటి వ్యాయామం వంటివి తలనొప్పిని దూరం చేస్తాయి.
 
తలనొప్పి తగ్గాలంటే.. కొద్దిగా రాతి ఉప్పును చేర్చిన పాలను తీసుకోవడం ద్వారా తలనొప్పి మాయం అవుతుంది. ఒక గ్లాసు వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే తలనొప్పి ప్రభావం తగ్గుతుంది. కొబ్బరి నూనె వేడిని తగ్గిస్తుంది. కొబ్బరి నూనెను నుదుటిపై 15 నుంచి 20 నిమిషాల పాటు మసాజ్‌ చేస్తే తలనొప్పి తగ్గుతుంది. 
 
నీరు, వెల్లుల్లి మిశ్రమాన్ని ఒక టేబుల్‌ స్పూన్‌ తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు. యాపిల్‌ పండుతో పాటు ఒక గ్లాసు గోరువెచ్చటి పాలు తీసుకున్నా తలనొప్పి మటుమాయం అవుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుపతి - నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ - మర ముగ్గురు మావోల హతం

ఐబొమ్మ వెబ్‌సైట్ - బప్పం టివీలు మూసివేత - యజమాని అరెస్టు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

తర్వాతి కథనం
Show comments