గుడ్డులో పచ్చసొన తీసుకుంటే మంచిదేనా...?

చాలామంది గుడ్డులో పచ్చసొనను తినరు. అది తింటే కొవ్వు భారీగా పెరుగుతుందని అనుకుంటారు. నిజమే... గుడ్డులో పచ్చసొనలో కొవ్వులు వుంటాయి. 50 గ్రాముల బరువున్న గుడ్డులో 5 గ్రాముల కొవ్వు లభిస్తుంది. కానీ అందులో శాచ్యురేటెడ్ కొవ్వులు 27 శాతమే. మిగిలినవన్నీ ఆరోగ్

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2017 (13:02 IST)
చాలామంది గుడ్డులో పచ్చసొనను తినరు. అది తింటే కొవ్వు భారీగా పెరుగుతుందని అనుకుంటారు. నిజమే... గుడ్డులో పచ్చసొనలో కొవ్వులు వుంటాయి. 50 గ్రాముల బరువున్న గుడ్డులో 5 గ్రాముల కొవ్వు లభిస్తుంది. కానీ అందులో శాచ్యురేటెడ్ కొవ్వులు 27 శాతమే. మిగిలినవన్నీ ఆరోగ్యకరమైన ఒమేగా ప్యాటీ 3 ఆమ్లాలే. 
 
కెరోటినాయిడ్లూ ఎ,ఇ,డి,కె విటమిన్లు కూడా అచ్చంగా పచ్చసొనలోనే వుంటాయి. విటమిన్ బి5, బి6, బి12, ఫోలేట్, కోలీన్లు, కాల్షియం, ఫాస్పరస్, జింక్, కాపర్, ఐరన్లలో 90 శాతం పచ్చసొనలో దొరుకుతుంది. ప్రోటీన్లు 40 శాతం వుంటాయి. డి విటమిన్ సహజంగా దొరికే ఆహారం గుడ్లు పచ్చసొన ఒకటి. 
 
మెదడు పెరుగుదలకు ఇది తోడ్పడుతుంది. అందకే పాలిచ్చే తల్లులు , గర్భవతులు పచ్చసొనతో కూడిన గుడ్డును తినడం మంచిది. గుడ్డు పచ్చసొన నుంచి 60 క్యాలరీలు లభిస్తే తెల్లసొన నుంచి 15 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments