Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ తినదగిన ఉత్తమ డ్రై ఫ్రూట్స్, నట్స్, ఏంటవి?

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (20:47 IST)
ఈ రోజుల్లో 30 ఏళ్లు దాటక మునుపే రకరకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా తగిన పోషకాహారం తీసుకోకపోవడమే ఇందుకు కారణం. అందుకే ఉదయం వేళ సాధ్యమైనన్ని డ్రైఫ్రూట్ తింటుండాలి. వీటితో కలిగే ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాము.
 
బాదం పప్పు: 10 బాదంపప్పులు తినడం వల్ల రోజువారీ విటమిన్ ఇ అవసరాలలో 50% లభిస్తుంది. నియాసిన్, కాల్షియం, విటమిన్ ఇ, ఫైబర్, రిబోఫ్లావిన్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు తదితర పోషకాలున్నాయి.
 
పిస్తాపప్పులు: పిస్తాలో డైటరీ ఫైబర్ ఉంటుంది, ఇది మన కడుపుకు ప్రయోజనకరంగా ఉంటుంది. జీర్ణశయాంతర ఆరోగ్యానికి సహాయపడుతుంది.
 
అక్రోట్లు: మెదడుకు ఆరోగ్యకరం. వాల్‌నట్‌లో పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్, పాలీఫెనాల్స్, మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించే విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి.
 
జీడిపప్పు: జీడిపప్పులో సున్నా కొలెస్ట్రాల్ ఉంటుంది. కనుక గుండెకు ఎలాంటి హాని చేయదు.
ఖర్జూరాలు: ఎండు ఖర్జూరాలను నెయ్యిలో వేయించి రోజుకు 2-3 సార్లు తీసుకుంటే దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.
 
వాల్ నట్స్: ఇవి తింటుంటే ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధులను తగ్గిస్తాయి.
 
ఎండుద్రాక్ష: ఎండుద్రాక్ష తీసుకోవడం వలన ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ అందుతాయి. దీని వలన బ్లడ్ కౌంట్ త్వరగా పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జమ్మూ కాశ్మీర్‌కు చార్మిత్రాత్మక మైలురాయిగా మొదటి సరుకు రవాణా రైలు

కుల్గాంలో ఇద్దరు సైనికులు అమరులయ్యారు, 9 మంది గాయపడ్డారు, ముగ్గురు ఉగ్రవాదులు హతం

లక్షద్వీప్ దీవులలోని ఉపాధ్యాయుల కోసం ఏఐ శిక్షణా కార్యక్రమం

Andhra Pradesh: ఇండియా జస్టిస్ రిపోర్ట్- 2025: రెండో స్థానానికి ఎగబాకిన ఆంధ్రప్రదేశ్

నా స్కూటీ నాకిచ్చేయండి... వా... అంటూ పోలీసుల వద్ద ఏడ్చిన యువతి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

నీహారికకు రక్షా బంధన్ కట్టి ఆనందాన్ని పంచుకున్న రామ్ చరణ్, వరుణ్ తేజ్‌

తర్వాతి కథనం
Show comments