Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాహుబలి సమోసా టాస్క్.. గెలిస్తే రూ.51వేలు

Samosa
, సోమవారం, 11 జులై 2022 (20:16 IST)
Samosa
మీరు సమోసా ప్రియులైతే ఈ సవాలును స్వీకరించడానికి సిద్ధం కావచ్చు. మీరు ఈ బాహుబలి సమోసా టాస్క్‌లో గెలిస్తే రూ. రూ.51,000 గెలుచుకోవచ్చు.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌, మీరట్‌లోని ఒక స్వీట్ షాప్ బాహుబలి సమోసాతో కొత్త ఈటింగ్ ఛాలెంజ్‌తో ముందుకు వచ్చింది. ఈ ఛాలెంజ్ గెలిచిన వారు రూ.51వేలను పొందవచ్చు. 
 
ఈ సమోసా బంగాళాదుంపలు, పనీర్, బఠాణీలు, డ్రై ఫ్రూట్స్‌తో నిండి ఉంటుంది. దీని బరువు 8 కిలోలు. ఈ భారీ సమోసా తయారీని పూర్తి చేయడానికి రూ .11,000 ఖర్చవుతుంది. 
 
చాలామంది ఆహార ప్రియులు ఈ టాస్క్ గెలవడానికి వచ్చారు కానీ విఫలమయ్యారు. ప్రస్తుతం ఈ షాపు వారు 8 నుంచి పది కిలోల సమోసాను సిద్ధం చేసే ప్రణాళికలో ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీటి ప్రవాహానికి ఎదురుగా గాల్లోకి జంప్ చేస్తున్న చేపలు.. (video)