ఆ నీటితో స్నానం చేయొద్దు.. ఉప్పునీరో కాదో తెలుసుకునేదెలా?

Webdunia
ఆదివారం, 11 నవంబరు 2018 (11:37 IST)
ఇపుడు ప్రతి ఒక్కరూ జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో ఆడా, మగా అనే తేడా లేదు. దీనికి కారణం మారుతున్న జీవనశైలితో పాటు.. ఆహారపు అలవాట్లే. గతంలో కంటే ఇపుడు ప్రతి యువతీ యువకుడు ఆధునిక జీవనశైలిలో జీవించేందుకు అలవాటుపడుతున్నారు. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. ఇలాంటి వాటిలో ఒకటి జుట్టు సమస్య. 
 
దీనికితోడు.. జుట్టు ఊడిపోవడానికి అనేక సమస్యలు లేకపోలేదు. వాతావరణ కాలుష్య సమస్యతో పాటు.. మార్కెట్‌లోకి వచ్చే కొత్తకొత్త షాంపులు వాడటం వల్ల, చుండ్రు సమస్య వల్ల, నీరు వల్లగానీ ఉడిపోతుంది. అయితే మనం స్నానం చేసే నీటిలో ఉప్పు శాతం అధికంగా ఉంటే జుట్టు చిట్లి వెంట్రుకాలు పొడిబారి ఉడిపోతాయి. 
 
అందువల్ల స్నానం చేసే నీరు ఉప్పు నీరు కాకుండా చూసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఓ జగ్ నీటిలో నీరు తీసుకుని అందులో డిటర్జెంట్ పౌడర్ వేసి బాగా కలపాలి నురగ వస్తే నీరు మంచిదని అర్థం లేకుంటే ఆ నీరు స్నానానికి పనికి రాదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

మావోయిస్టు అగ్రనేత హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు... హత్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

అల్ ఫలాహ్ వైద్య వర్శిటీ నుంచి 10 మంది విద్యార్థుల మిస్సింగ్ - ఉగ్రవాదులుగా మారిపోయారా?

MeeSeva services: విద్యార్థుల కోసం వాట్సాప్ ద్వారా మీసేవా సేవలు

నదులను అనుసంధానం చేస్తాం .. కరవు రహిత ఏపీగా మారుస్తాం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

తర్వాతి కథనం
Show comments