Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్ల కింద నల్లటి వలయాలు ఎందుకు వస్తాయో తెలుసా..?

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (14:36 IST)
నేటి ఉరుకుపరుగుల జీవితంలో చాలామంది తమ చర్మసౌందర్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు. పుష్టికరమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారనుకోవడంలో సందేహం లేదు.
 
చర్మం పొడిబారడం, కళ్లకింద నల్లటి చారలు ఏర్పడుతుంటాయి. అలానే హార్మోన్ల లోపంతోనూ చర్మంపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన చర్మానికి క్రింద పేర్కొనబడిన ఆహార నియమాలను పాటిస్తే చాలు.. 
 
ప్రతి రోజు వీలైనంత మేరకు ఎక్కువగా నీరు సేవించాలి. నీరు తీసుకోవడం వలన తాజాగా తయారవ్వడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని పెంచడంలో చాలా ఉపయోగపడుతుంది. చర్మ సౌందర్యాన్ని పెంపొందించేందుకు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పండ్లు, ఆకుకూరలతోపాటు నీరు సేవిస్తే చాలని వైద్యులు తెలిపారు. ఏవిధంగానైతే శరీరానికి ప్రాణవాయువు అవసరమో అదేవిధంగా శరీర చర్మానికి విటమిన్స్ అవసరమౌతాయి. మరి చర్మసౌందర్యాన్ని పెంచే ఆ విటమిన్స్ ఏవో చూద్దాం.. 
 
విటమిన్ ఏ: బొప్పాయి, కోడిగుడ్డు
 
విటమిన్ బి: పండ్లతోపాటు ఆకుకూరల్లోను పుష్కలంగా లభిస్తుంది.
 
విటమిన్ సి: నారింజ, నిమ్మకాయ, చీనీపండు.
 
విటమిన్ ఇ: వేరుశెనగ, ఇతర నూనె గింజల్లో లభిస్తుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments