Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనెను ఎలా సేవించాలో తెలుసా?

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (16:37 IST)
తేనె సేవించేవారు తెలుసుకోవలసిన విషయాలున్నాయి. వాస్తవానికి తేనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఐతే ఇదే తేనెను విరుద్ధ పదార్థాలతో కలిపి తింటే అనారోగ్యం చుట్టుకుంటుంది. తేనెతో ఏయే పదార్థాలు తీసుకోకూడదో తెలుసుకుందాము. తేనె, నెయ్యి సమభాగాలుగా కలిపి ఎట్టి పరిస్థితుల్లో భుజించరాదు. తేనెను వాన నీటితో సమంగా కలిపి వాడితే అది అనారోగ్యాన్ని తెస్తుంది.
 
తేనెను కొంచెం గోరువెచ్చని నీటితో తప్ప బాగా వేడిగా వున్న నీటితో తాగితే అది విషతుల్యమవుతుంది. నిమ్మపండు రసాన్ని తేనె, నెయ్యిలతో కలిపిగానీ, మినపప్పు-బెల్లము-నెయ్యితో కానీ తీసుకోరాదు. మాంసము తేనెగానీ, నువ్వులుగాని బెల్లముగాని, పాలుగాని, మినుములు కానీ ముల్లంగి కానీ మొలకెత్తిన ధాన్యాలు కానీ కలిపి వాడరాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుటుంబ సభ్యుల జోక్యం వద్దనే వద్దు... పార్టీ నేతలకు డిప్యూటీ సీఎం పవన్ (Video)

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆ రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు

డోనాల్డ్ ట్రంప్ గెలిచాడనీ.. అమెరికాలో 4బి ఉద్యమం... ఏంటది

సజ్జల కుమారుడిపై అట్రాసిటీ కేసు... ఎక్కడ?

ప్రభాస్, అల్లు అర్జున్‌పై పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేయండి.. రోజా డిమాండ్ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన భాగస్వామిగా సరైన వ్యక్తిని ఎంచుకోకపోతే జీవితం నరకమే : వరుణ్ తేజ్

కోలీవుడ్‌లో విషాదం - ఢిల్లీ గణేశ్ ఇకలేరు...

సోనీ LIV ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్‌ ట్రైలర్‌ను ఆవిష్కరణ, నవంబర్ 15న ప్రసారం

హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ సికిందర్ షూటింగ్

శంకర్ గారితో పని చేయడం అదృష్టం: రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments