శీతాకాలంలో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2023 (23:16 IST)
శీతాకాలం వచ్చేసింది. ఈ సీజన్‌కి తగ్గట్లుగా మన ఆహారం కూడా మార్చుకోవాలి. గుండె ఆరోగ్యంతో ఇతరత్రా వ్యాధులు దరిచేరకుండా వుండాలంటే శీతాకాలంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందాము. శీతాకాలంలో విటమిన్ సి, విటమిన్ కె వున్నటువంటి ఆకుకూరలను తీసుకుంటుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
 
క్యారెట్లు, బీట్ రూట్ వంటి దుంపకూరలను తీసుకుంటే వాటితో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
నారింజ, ద్రాక్ష, నిమ్మ, స్ట్రాబెర్రీ, కివీ వంటి పండ్లను తింటుండాలి. వాటిలో విటమిన్ సి అధికంగా వుంటుంది. కోడిగుడ్డు తెల్లసొన, పాలు, పుట్టగొడుగులు తింటుంటే విటమిన్ డి అందుతుంది.
చిక్కుడు కాయలు ఆహారంలో భాగంగా చేసుకుంటే వాటి ద్వారా అమైనా యాసిడ్లు చేరి మేలు కలుగుతుంది.
 
ఫైబర్ పుష్కలంగా వుండే ఓట్స్, గోధుమ పిండితో చేసిన రోటీలు తినాలి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తాపప్పుల్లో యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వామ్మో... యువతి ప్యాంటు జేబులో పేలిన ఫోను, మంటలు (video)

తొక్కిసలాటపై విజయ్, అజిత్, ధనుష్ బాధపడుతున్నారు: నటి అంబిక

తిరుమలలో 3 గంటల పాటు భారీ వర్షం.. ఇబ్బందులకు గురైన భక్తులు

Jagan Anakapalle Tour: జగన్ రోడ్ టూర్‌కు అనుమతి నిరాకరణ

ప్రియురాలితో రాత్రంతా గడిపి హత్య చేసి ఇంట్లోనే సమాధి చేసిన కర్కోటకుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

తర్వాతి కథనం
Show comments