Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తిమీర తింటే అనారోగ్య సమస్యలు కలుగుతాయా? ఎప్పుడు?

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2023 (14:22 IST)
కొత్తిమీర రుచిగా, సువాసనగా ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. ఐతే కొత్తిమీరను ఎక్కువగా తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు కూడా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
కొత్తిమీరను ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం వాపు, పెదవుల నొప్పి కొన్ని అలెర్జీలను కలిగించవచ్చు.
 
కొత్తిమీర ఎక్కువగా తీసుకుంటే వికారం, శ్వాస ఆడకపోవడం, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు.
 
మధుమేహం ఉన్నవారు కొత్తిమీరను మితంగా తీసుకోవాలి.
 
కొత్తిమీరలో పొటాషియం ఎక్కువగా వుంటుంది కనుక దీన్ని ఎక్కువ తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది.
 
కొత్తిమీర కొన్నిసార్లు శరీరంలోని కొన్ని ముఖ్యమైన పోషకాలకు ఆటంకం కలిగిస్తుంది.
 
కొత్తిమీరను దీర్ఘకాలం లేదా అధికంగా తీసుకోవడం వల్ల కాలేయ సమస్యలు వస్తాయి
 
గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్యుడిని సంప్రదించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నీట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని పరువు హత్య!!

Heavy rains: విజయవాడలో భారీ వర్షాలు- డ్రైనేజీలో పడిపోయిన వ్యక్తి మృతి

ఏపీలో కుండపోత వర్షం - వచ్చే 24 గంటల్లో ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు

ఘన విజయం సాధించిన బీటెక్ రవి అర్ధాంగి : లతారెడ్డి ఫోన్ చేసిన నారా భువనేశ్వరి

30 యేళ్ల తర్వాత పులివెందుల ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేశారు : నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manuch Manoj: బాలీవుడ్ లో మిరాయ్ రిలీజ్ చేస్తున్న కరణ్ జోహార్

మోసం చేసిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి - కేసు నమోదు

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

తర్వాతి కథనం
Show comments