అరటిపండ్లను ఫ్రిజ్‌లో పెట్టవచ్చా..?

Webdunia
మంగళవారం, 21 మే 2019 (11:03 IST)
మనం చాలా వరకు అన్ని ఆహారపదార్థాలను ఫిజ్‌లో పెడుతుంటాము. ఫ్రిజ్‌లో వాటిని పెట్టడం వల్ల చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయని అంటుంటారు. అయితే అరటిపండ్ల విషయంలో మాత్రం అలా పెట్టకూడదని చెబుతుంటారు. అరటిపండ్లను ఫ్రిజ్‌లో పెట్టి తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. 
 
దీనిపై ఆహారనిపుణులను వివరణ కోరగా అరటిపండ్లను ఎలా తీసుకున్నా సమస్య ఏమీ లేదని అంటున్నారు. అన్ని పండ్ల వలె అరటిపండ్లను డీప్‌ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చని తెలిపారు.
 
అయితే ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అరటిపండ్ల తొక్క రంగు మారుతుందని, వీటిని తినడం అంతగా నచ్చదని అంటున్నారు. అందుకే ఫ్రిజ్‌లో పెట్టారని చెబుతున్నారు. అంతేగానీ ఫ్రిజ్‌లో పెట్టిన పండ్లు తమ గుణాలను ఏమాత్రం కోల్పోవని, అంతే ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Bharat Future City: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు అంతా సిద్ధం

కార్మికులు ఢిల్లీ వెళ్లి కొట్లాడేందుకు రూ.10 లక్షలు ఇస్తా : మాజీ మంత్రి మల్లా రెడ్డి

అందుకే పుతిన్ భారత్ వెళ్తాడు, పాకిస్తాన్‌కు రాడు: పాక్ జర్నలిస్ట్, షాక్‌లో పాక్ జనం

డీప్‌ఫేక్ చిత్రాలను నిషేధించేలా లోక్‌సభలో బిల్లు

కేరళ తరహాలో ఏపీలో విద్యావిధానం అవసరం.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మణికంఠ తీసిన కొత్తపెళ్లికూతురు షార్ట్ ఫిలిం చాలా ఇష్టం : మెహర్ రమేష్

వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ల పోలీస్ కంప్లెయింట్

మహిళగా పుట్టినందుకు గర్వంగా ఉంది : జాన్వీ కపూర్

Sharva: సంక్రాంతికి శర్వా చిత్రం నారి నారి నడుమ మురారి గ్రాండ్ రిలీజ్

NTR, Balayya: ఒకప్పడు అబ్బాయి, ఇప్పుడు బాబాయ్ కి సినిమా రిలీజ్ కస్టాలు

తర్వాతి కథనం
Show comments