Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోధుమ రొట్టె కంటే జొన్న రొట్టెలో మెరుగైన ప్రయోజనాలున్నాయా?

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (22:12 IST)
జొన్న రోటీ సంపూర్ణ గోధుమ రోటీలకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా మారింది. జొన్న రోటీలో కేలరీలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రోటీన్, అవసరమైన పోషకాల విలువలు గోధుమల కంటే కంటే ఎక్కువగా ఉంటాయి కనుక వాటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది.

 
జొన్నలను మితంగా తీసుకోవడం సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. ఇది గ్లూటెన్-రహిత ధాన్యం. జొన్నల్లో ఫైబర్ అద్భుతమైన మూలం, ఇది బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా బరువు పెరగడాన్ని నిరోధిస్తుంది. అది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ, మధుమేహాన్ని క్రమబద్ధీకరించడంలోనూ సహాయపడుతుంది.

 
జొన్నపి౦డి ఏ ఇతర వ౦టక౦లోనయినా కలుపుకుని తినేయవచ్చు. ఇందులో 70 శాతానికి పైగా పిండిపదార్థం వుంటుంది. పైగా జొన్నలతో చేసిన వంటకాలు తేలిగ్గా జీర్ణమవుతాయి. జబ్బుపడినవారు త్వరగా కోలుకోవడానికి జొన్నలతో చేసిన పదార్థాలను పెట్టడం ఎంతో మంచిది.

 
అన్ని రకాల జొన్నలూ బాలింతలకు మంచి బలవర్థకమైన ఆహారంగా పనిచేస్తాయి. తగినంత పీచు ఉండడం వల్ల జీర్ణసమస్యలు రాకుండా ఉంటాయి. పోషక విలువలు కూడా జొన్నలోనే ఎక్కువ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

తర్వాతి కథనం
Show comments