Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుషుల కంటే స్త్రీలకు రోగనిరోధక శక్తి ఎక్కువ ఎందుకని?

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (21:01 IST)
స్త్రీలు శరీర నిర్మాణ, జీవ, మానసిక, హార్మోన్ల స్థాయిలు వంటి అనేక అంశాలలో పురుషుల కంటే భిన్నంగా ఉంటారు. వివిధ వ్యాధికారకాలకు ప్రతిస్పందించే విషయంలో పురుషులు కంటే స్త్రీలలో భిన్నంగా ఉంటుంది. పురుషుల కంటే స్త్రీలకు క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉందని, తీవ్రమైన అనారోగ్యం నుండి మహిళలు మెరుగ్గా జీవించగలరని తాజా అధ్యయనం పేర్కొంది.

 
పురుషుల కంటే మహిళలకు అంటువ్యాధుల నుండి మెరుగైన రోగనిరోధక శక్తి ఉందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది జన్యు నిర్మాణ వ్యత్యాసం కారణంగా ఉందని తేల్చారు. ఈ జన్యు నిర్మాణాన్ని మైక్రోఆర్ఎన్ఏలు అంటారు. ఈ మైక్రోఆర్ఎన్ఏ ఆడ X క్రోమోజోమ్‌పై ఉంది. రోగనిరోధక పనితీరులో మైక్రోఆర్‌ఎన్‌ఏలు ప్రధాన పాత్ర పోషిస్తాయని తేలింది. ఈ మైక్రోఆర్ఎన్ఏలు పురుషుల కంటే మహిళలకు రోగనిరోధక శక్తిని అందిస్తాయి.

 
వ్యాధిని కలిగించే వ్యాధికారక క్రిములకు మగవారి కంటే మహిళలు రోగనిరోధక ప్రతిస్పందనలను కలిగి ఉంటారు. ఫ్లూ, ఎల్లో ఫీవర్, డెంగ్యూ, వైరల్ ఇన్ఫెక్షన్‌లకు వ్యతిరేకంగా టీకాలు వేసిన తర్వాత ఆడవారు మెరుగైన రక్షణ ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తారు.

 
బలమైన ఇంటర్‌ఫెరాన్ ఉత్పత్తి, మహిళల్లో ఎక్కువ T-సెల్ యాక్టివేషన్ ఉన్నప్పటికీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మల్టిపుల్ స్క్లెరోసిస్ మొదలైన ఆటోఇమ్యూన్ వ్యాధులకు మాత్రం స్త్రీలలో ఎక్కువ అవకాశం వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో భారీ వర్షాలు.. వరద నీటితో పొంగిపొర్లుతున్న సాగునీటి ప్రాజెక్టులు

ప్రాణాలతో ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలి... లారెన్స్ బిష్ణోయ్ గ్రూపు వార్నింగ్

జగన్నాథ్ మహాప్రసాదంలో దేశీ నెయ్యినే వాడుతున్నారా?

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టీమ్‌లోకి ఆమ్రపాలి

బీహార్ కల్తీసారా ఘటన : 32కు చేరిన మృతులు - అంపశయ్యపై మరికొందరు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

"వీక్షణం" సినిమా రివ్యూ - వీక్షణం ఔట్ అండ్ ఔట్ ఎంగేజింగ్ థ్రిల్లర్..

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

తర్వాతి కథనం
Show comments