Webdunia - Bharat's app for daily news and videos

Install App

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

సిహెచ్
బుధవారం, 25 జూన్ 2025 (12:16 IST)
ఫోటో కర్టెసి- ఫ్రీపిక్
తొడ కటి భాగం నుంచి పాదం వరకూ విపరీతమైన నొప్పి వుంటుంది. దీనినే వైద్యులు సయాటికా అని చెబుతుంటారు. దీనిని నివారించేందుకు సరైన జీవనశైలిని అనుసరించడం, సమతుల్య పోషకాహారాలను తీసుకోవడం చేయాలి. అదేవిధంగా కూర్చునేటపుడు సరిగా కూర్చోవడం, నడవడం, శరీరానికి సరైన భంగిమను అనుసరించడం చేయాలి. ఆరోగ్యకరమైన శరీర బరువును కలిగి వుండాలి. బరువులు ఎత్తే సమయంలో సరైన లిఫ్టింగ్ పద్ధతులను పాటించాలి.  సయాటికా నొప్పి కారణంగా కండరాలు, నాడులు కదలికలను కోల్పోతాయి, అందువల్ల క్రమం తప్పకుండా యోగా, స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి.
 
ఒత్తిడి నిర్వహణ పద్ధతులను పాటించాలి. ధూమపానం, మద్యపానంను మానుకోవాలి. ముఖ్యంగా నరాలపై ఏర్పడిన ఒత్తిడిని తొలగించడానికి వార్మ్ కాంప్రెషన్ లేదా కోల్డ్ కాంప్రెషన్‌లను ఉపయోగించాలి. నిద్ర సమయంలో సౌకర్యంగా, వెన్ను భాగాన్ని సపోర్ట్ చేసే పడకలను ఉపయోగించాలి. వైద్యుల సూచనల మేరకు నొప్పిని నివారించే మందులు కూడా వాడవచ్చు. అయితే మరికొన్ని సందర్భాల్లో సూచించబడిన స్టెరాయిడ్ మందులను తీసుకోవడం ద్వారా కూడా నాడులపై ఒత్తిడి తగ్గి సయాటికా నొప్పిని కొంతమేర తగ్గించుకునేందుకు ఆస్కారం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Sonam: జైలులో సోనమ్ రఘువంశీ.. వందల సార్లు ఫోన్.. 1000 కిలోమీటర్లు ఒంటరిగా..?

రెండు కాళ్లు ఎత్తి ఒకే ఒక్క దెబ్బ (video)

తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు- ప్రజలు అప్రమత్తంగా వుండాలి.. ఐఎండీ హెచ్చరిక

చిన్నపిల్లలతో వెళుతూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఇక జేబుకు చిల్లే

Loan app: ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు.. అశ్లీల, నగ్న చిత్రాలను షేర్ చేశారు.. చివరికి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments