Publish Date: Thu, 19 Jun 2025 (23:51 IST)
Updated Date: Thu, 19 Jun 2025 (23:52 IST)
బిస్కెట్లు. వీటిని తినని వారు బహుశా వుండకపోవచ్చు. కానీ బిస్కెట్లు తింటే ఆరోగ్యానికి అవి ఎంతమేరకు ఉపయోగపడతాయి, ఎంతమేర ఆరోగ్యాన్ని సమస్యల్లోకి నెట్టివేస్తాయో తెలుసుకుందాము.
బిస్కెట్లు శుద్ధి చేసిన పిండి, చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్‌లతో తయారు చేయబడతాయి.
బిస్కెట్లు పోషక విలువలు లేని ఖాళీ కేలరీలను మాత్రమే అందిస్తాయి
బిస్కెట్లలో చక్కెర అధిక మోతాదులో ఉపయోగిస్తారు.
మధుమేహం ఉన్నవారు బిస్కెట్లు తినకూడదు
బిస్కెట్లలో గణనీయమైన మొత్తంలో సంతృప్త కొవ్వు ఉంటుంది.
బిస్కెట్లు చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.
గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా ఇవి పెంచుతాయి.