Webdunia - Bharat's app for daily news and videos

Install App

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

సిహెచ్
గురువారం, 30 జనవరి 2025 (15:46 IST)
చాలామంది కాస్త శరీరం వేడిబడగానే జ్వరం వచ్చేసిందని ఆందోళన చెందుతుంటారు. వాస్తవానికి జ్వరం అంటే శరీర ఉష్ణోగ్రత 100.4°F లేదా 38°C లేదా అంతకంటే ఎక్కువ ఉండటం. జ్వరం అంటే శరీర ఉష్ణోగ్రతలో తాత్కాలిక పెరుగుదల, ఇది అనారోగ్యం లేదా వ్యాధికి సంకేతంగా చెప్పవచ్చు. సాధారణ శరీర ఉష్ణోగ్రత 97.5°F నుంచి 98.9°F (36.4°C నుండి 37.2°C) మధ్య ఉంటుంది. ఐతే ఈ శరీర ఉష్ణోగ్రత రోజంతా మారవచ్చు, ఉదయం తక్కువగానూ, సాయంత్రం ఎక్కువగానూ ఉంటుంది.
 
అసలు జ్వరం లక్షణాలు ఎలా వుంటాయో చూద్దాము. శరీరం బాగా వెచ్చగా, చలిగా లేదా వణుకుతున్నట్లు అనిపిస్తుంది. మీకు సంబంధం లేకుండానే శరీరం వణుకుతున్నట్లు అనిపిస్తుంది. జ్వరం తగ్గేందుకు ముఖ్యంగా మంచినీరు పుష్కలంగా త్రాగాలి. మద్యం, టీ, కాఫీని దూరం పెట్టాలి. శరీర వేడి తగ్గేదుకు చర్మాన్ని గోరువెచ్చని నీటితో స్పాంజ్ చేయాలి. పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోవాలి. ఇన్ని చేసినా జ్వరం అదుపులోకి రానట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి...

గుజరాత్ రాష్ట్రంలో స్వల్ప భూకంపం - రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదు

ఏబీసీడీలు నేర్పించేందుకు నెలకు రూ.21 వేలా?

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు ముందస్తు బెయిల్ రద్దు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం చేతబడి

Samantha: సమంత, రాజ్ కలిసి డిన్నర్ చేశారా? కారులో జతగా కనిపించారుగా! (video)

వార్ 2 లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ లిప్ కిస్ ల రొమాంటిక్ సాంగ్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

తర్వాతి కథనం
Show comments