జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

సిహెచ్
బుధవారం, 29 జనవరి 2025 (23:13 IST)
సీజనల్ అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. వీటిలో మరీ ఎక్కువగా వేధించే సమస్య దగ్గు, జలుబు. అల్లం తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు రాకుండా ఉంటాయి. ఎలా తీసుకోవాలో చూద్దాం.
 
టీతో - అల్లం తురుమును టీలో మరిగించి త్రాగాలి.
నీటితో - ఒక గ్లాసు నీటిలో కొన్ని అల్లం ముక్కలు వేసి వేడిగా ఉన్నప్పుడు త్రాగాలి.
కూరగాయలతో - అల్లం తురుము, కూరగాయలలో వేసి ఉడికించాలి.
తేనెతో - అల్లం చూర్ణం చేసి దాని రసాన్ని ఒక చెంచా తీసి అర చెంచా తేనెతో కలిపి త్రాగాలి.
చట్నీతో - అల్లం గ్రైండ్ చేసి పేస్టులా చేసి చట్నీలో కలుపుకుని తినవచ్చు.
సలాడ్‌తో - తురిమిన అల్లం సలాడ్‌తో కలపవచ్చు.
బెల్లంతో పాటు - బెల్లం కలిపిన కొన్ని అల్లం ముక్కలను కూడా తీసుకోవచ్చు.
ఇంటి చిట్కాలు సమాచారం కోసం మాత్రమే. డాక్టర్ సలహా తీసుకుని చిట్కాలు పాటించవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Amaravati: అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ ప్రారంభానికి రెండేళ్లు పట్టే అవకాశం..

డిసెంబర్ 4 నుండి రెండు రోజుల పాటు భారత పర్యటనలో పుతిన్

మా ఫ్రెండ్స్‌తో ఒక్క గంట గడిపి వాళ్ల కోర్కె తీర్చు, ఏపీ మహిళా మంత్రి పీఎ మెసేజ్: మహిళ ఆరోపణ (video)

అమరావతి నిర్మాణానికి భూములిచ్చి రైతులు త్యాగం చేశారు.. నిర్మలా సీతారామన్

ఇకపై ఇంటి వద్దే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్‌డేషన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

వైభవంగా వంశీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం

Venkatesh: మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటున్న విక్టరీ వెంకటేష్

Savitri : సావిత్రి 90 వ జయంతి సభ - మహానటి చిత్ర దర్శక నిర్మాతలకు సత్కారం

Prabhas: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజా సాబ్ పాట... ఆట

తర్వాతి కథనం
Show comments