టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

సిహెచ్
బుధవారం, 29 జనవరి 2025 (19:11 IST)
పెద్దలు ఇప్పటికీ గుండ్రాయిల్లా పనిచేస్తున్నారంటే వాళ్లు తిన్న తిండి అటువంటిది. మనం ఇప్పుడు ఏదో ఫ్యాషనుగా కాఫీ, టీలంటూ సిప్ చేస్తున్నాం కానీ అప్పట్లో వాళ్లు ఉదయాన్నే రాగి జావ తాగేవారు. ఎందుకంటే రాగులు అతి శక్తివంతమైనవి. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధమైనవి. వీటిలో వున్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాము.
 
రాగి జావ తాగుతుంటే కొవ్వు కరిగిపోతుంటుంది.
రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు.
రాగులను రోజువారి ఆహారంలో చేర్చుకొనడం వల్ల వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు.
రాగులలో ఉన్న ఫైబర్ కడుపు నిండినట్లు చేస్తాయి కనుక శరీర బరువును నియంత్రిస్తాయి.
జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయపడతాయి. 
మహిళల్లో ఎముకలు పటుత్వం కోసం రాగి జావ తీసుకోవడం ఎంతో మంచిది.
రాగులు నిద్రలేమి, ఆందోళన, మానసిక వత్తిడి లాంటి సమస్యలను దూరం చేస్తాయి.
ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారు ఆహారంలో రాగులను చేర్చుకొనడం ద్వారా తక్షణ శక్తి వస్తుంది. 
రాగులతో చేసిన ఏ ఆహారమైనా శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్దీకరించి షుగర్ వ్యాధిని నియంత్రిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

లుథియానాలో ఉగ్రవాదులు - పోలీసుల మధ్య ఎదురుకాల్పులు..

నాంపల్లి కోర్టులో ఎదురుపడిన సునీత.. పట్టించుకోని జగన్.. అంత మొండితనమా?

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

తర్వాతి కథనం
Show comments