2019 రౌండప్ : టాలీవుడ్ హిట్స్ అండ్ ఫ్లాప్స్

Webdunia
గురువారం, 26 డిశెంబరు 2019 (16:47 IST)
2019 సంవత్సరంలో అనేక చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో భారీ బడ్జెట్ చిత్రాలు ఉండగా, అతి తక్కువ చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ యేడాది మొత్తంగా విడుదలైన ఈ చిత్రాలు, వాటిలో బ్లాక్‌బస్టర్, హిట్స్, యావరేజ్, బాక్సాఫీస్ వద్ద బోల్తాపడిన చిత్రాల వివరాలను పరిశీలిస్తే, 
 
బ్లాక్‌బస్టర్ హిట్స్ , హిట్స్ చిత్రాలు 
ఎఫ్-2, 118, మజిలీ, జెర్సీ, కాంచన-3, మహర్షి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, బ్రోచేవారెవరురా, ఓ బేబీ, ఇస్మార్ట్ శంకర్, రాక్షసుడు, కొబ్బరి మట్ట, ఎవరు, గద్దలకొండ గణేష్, సైరా నరసింహా రెడ్డి, ఖైదీ, ఏడు చేపల కథ, దొంగ. 
 
యావరేజ్ చిత్రాలు 
యాత్ర, చీకటిగదిలో చితక్కొట్టుడు, లక్ష్మీస్ ఎన్టీఆర్, చిత్రలహరి, గేమ్ ఓవర్, నిను వీడని నీడను నేను.
 
డిజాస్టర్ మూవీస్ 
ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ, దేవ్, ఎన్టీఆర్ మహానాయకుడు, సీత, ఎన్జీకే, హిప్పీ, సెవెన్, మన్మథుడు-2, సాహో, చాణక్య బందోబస్త్, ఆర్డీఎక్స్ లవ్, గోల్డ్ పిష్, ఆవిరి, తిప్పరా మీసమ్. 
 
ఫ్లాప్స్ మూవీస్ 
పేట, మిస్టర్ మంజు, సూర్యకాంతం, నువ్వు తోపురా, ఏబీసీడీ, అభినేత్రి, ఫలఖ్‌నామా దాస్, మల్లేశం, దొరసాని, డియర్ కామ్రేడ్, గుణ్ 360, రణరంగం, గ్యాంగ్ లీడర్, రాజుగారి గది 3, మీకు మాత్రమే చెప్తా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments