Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీడిపప్పు కావాలా నాయనా? వామ్మో మోదీ 2.0 బడ్జెట్ వాతలు...

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (17:01 IST)
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసినప్పుడు ధరలు పెరిగేవి గంపెడంత... ధరలు తగ్గేవి గోరంతగా కనిపిస్తున్నాయి. మధ్యతరగతిని మహా ఆదుకుంటున్నాం అంటూనే బాగా వాతలు వేసేశారు. కనీసం జీడిపప్పు తినాలన్నా భయం వేసేట్లు చేశారు. ఇదివరకు ఏదో పండుగలకో పబ్బాలకో జీడిపప్పును కొనుక్కుని పాయసాల్లో వేసుకుని తినేవాళ్లం. 
 
ఇప్పుడు ఆ జీడిపప్పును కొనాలంటే షాక్ కొట్టేస్తుంది. బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ప్రకటించిన వివరాలను బట్టి జీడిపప్పు ధర బాగా పెరుగుతుంది. కాబట్టి మహిళలు తమ వంటిపై బంగారాన్ని వేసుకోలేరు... అలాగే వంటింట్లో జీడిపప్పు వంటకాలను చేయలేరు. ఇదీ పరిస్థితి.
 
ఇకపోతే... ధరలు బాగా పెరిగేవి ఏంటి... తగ్గేవి ఏంటో ఒక్కసారి పరిశీలన చేద్దాం.
 
ధరలు పెరుగుతున్నవి.. 
జీడి పప్పు 
పీవీసీ 
టైల్స్ 
మెటల్ ఫిట్టింగ్స్ 
మౌంటింగ్స్ ఫర్ ఫర్నీచర్ 
వాహన విడిభాగాలు 
పెట్రోల్ 
డీజిల్ 
బంగారం 
సీసీటీవీ కెమెరాలు 
ఐపీ కెమెరా 
సిగరెట్లు 
స్పీకర్లు 
డిజిటల్ అండ్ నెట్‌వర్క్ వీడియో రికార్డర్లు 
దిగుమతి చేసుకునే పుస్తకాలు 
డిజిటల్ కెమెరాలు 
సింథటిక్ రబ్బర్ 
మార్బుల్ శ్లాబ్స్ 
ఆప్టికల్ ఫైబర్ కేబుల్ 
 
ధరలు తగ్గేవి ఇవే...
ఎలక్ట్రిక్ వాహనాలు
ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్ 
ఎలాగూ పైవి రెండూ తేడాగా పట్టుకుంటే షాక్ కొట్టే వస్తువులే కదా... 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments