Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్ట్ ఒకటో తేదీ.. వాణిజ్య సిలిండరు ధర తగ్గింది

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (09:51 IST)
ప్రతి నెల మొదటి తేదీన చమురు కంపెనీలు గ్యాస్ ధరలను పునసమీక్షిస్తుంటాయి. ఇందులోభాగంగా, ఆగస్టు ఒకటో తేదీన చేపట్టిన సమీక్షలో వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు ఉపశమనం కల్పించాయి. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సంస్థలు కొంత మేరకు తగ్గించాయి. ఈ ధర తగ్గింపు రూ.36 పైసలుగా ఉంది. 
 
అయితే, హైదరాబాద్ నగరంలో మాత్రం ఈ తగ్గింపు రూ.44.50పైసలుగా ఉంది. ఫలితంగా భాగ్యనగరిలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.2,242 నుంచి రూ.2,197.50కు తగ్గింది. ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు తెలిపాయి. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments