తొలి ఏకాదశి జూలై 6, ఓం నమోః నారాయణాయ

సిహెచ్
శనివారం, 5 జులై 2025 (13:10 IST)
"ఓం నమోః నారాయణాయ, ఓం నమోః భగవతే వాసుదేవాయ" అనే రెండు మంత్రాలు చదువుకుంటూ పూజ ప్రారంభించాలి. బియ్యం పిండితో ప్రమిద చేసి అందులో 5 వత్తులతో దీపారాధన చేయాలి. ఐతే తులసి దళాలు లేకుండా విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పించకూడదు. కనుక వాటిని సిద్ధం చేసుకోవాలి. ఐతే ఏకాదశి రోజు తులసి ఆకులు మాత్రం పొరపాటున కోయకూడదు. కాబట్టి ముందు రోజునే కోసి సిద్ధం చేసుకోవాలి. స్వామికి నైవేద్యంగా బెల్లం, పప్పు, ఎండు ద్రాక్ష, అరటితో పాటు బెల్లం పాయసంలో పచ్చ కర్పూరం కలిపి నైవేద్యంగా సమర్పించాలి. పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. 
 
ఏకాదశి వ్రతం పాటించేటప్పుడు పొరపాటున కూడా ఆహారంలో ముల్లంగి, బెండకాయ, ఆకుకూరలు, కాయధాన్యాలు, వెల్లుల్లి-ఉల్లిపాయలు మొదలైన వాటిని వాడరాదని పురాణ కథనం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరుణ లేని సాంకేతికత కేవలం యంత్రం మాత్రమే: ముఖేష్ అంబానీ

కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు... పవన్ కళ్యాణ్ సిఫార్సు

ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణాకు పెనుశాపం : కేసీఆర్

కోడలితో వివాహేతర సంబంధం... సుపారీ గ్యాంగ్‌తో కొడుకు హత్య చేయించిన తండ్రి

తిండిబోతు ప్రియురాలి కోసం వెచ్చించిన ఖర్చులు ఇప్పించండి... కోర్టుకెక్కిన ప్రియుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

2026-2027 శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు : సింహరాశికి ఆదాయం, వ్యయం ఎంత?

2026-2027: శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు.. కర్కాటక రాశికి పరీక్షా సమయం

అమావాస్య, మంగళ, శనివారాల్లో కొబ్బరిపాలు, బియ్యం పిండితో హనుమంతునికి?

Annavaram Temple: అన్నవరంలో ఆన్‌లైన్ సేవలకు ప్రాధాన్యత.. వాట్సాప్‌లో బుకింగ్

19-12-2025 శుక్రవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలంగా లేదు.. ఆచితూచి అడుగేయండి...

తర్వాతి కథనం
Show comments