రిబ్బన్ మురుకు...?

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (11:44 IST)
కావలసిన పదార్థాలు:
బియ్యం పిండి - 2 కప్పులు
శెనగపిండి - 1 కప్పు
వాము - 2స్పూన్స్
పసుపు - పావు స్పూన్
ఉప్పు - సరిపడా
మిరప కారం - అరస్పూన్
నూనె - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా ఓ పాత్రలో బియ్యం పిండి, సెనగ పిండి, వాము, ఉప్పు, పసుపు, మిరపకారం వేసి కొద్దికొద్దిగా నూనె వేసి బాగా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు జతచేస్తూ జంతికల పిండిలా కలుపుకోవాలి. జంతికల గొట్టంలో రిబ్బన్ మురుకులు తయారుచేసే అచ్చు ఉంచాలి. ఆపై జంతికల గొట్టంలో కొద్దిగా తడి చేయాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి జంతికల గొట్టంతో రిబ్బన్ మాదిరిగా వేసి దోరగా వేగాక పేవర్‌టవల్ మీదకు తీసుకోవాలి. ఆ నూనె కొన్ని కరివేపాకులు వేసి వేయించి రిబ్బన్ మురుకులలో కలపాలి. అంతే... రిబ్బన్ మురుకు రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భార్యను హత్య చేసి భర్త మిస్సింగ్ డ్రామా.... నిందితుడు రాసిన లేఖతో గుట్టురట్టు

ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చారిత్రాత్మక యాత్ర.. అభినందించిన నారా లోకేష్

తాడిపత్రి రైల్వే గేట్ వద్ద పట్టాలపై హిజ్రా శవం... ముగ్గురు హిజ్రాల వద్ద విచారణ

బహ్రెయిన్‌లో నరసాపురం యువతి ఆత్మహత్య

సుశాంక్ సింగ్ మృతి కేసు : నటి రియా చక్రవర్తికి బిగ్ రిలీఫ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ విష్ణుప్రియతో నాకు పెళ్లా.. ఎవరు చెప్పారు? జేడీ చక్రవర్తి ప్రశ్న

Heroes: హీరోల పారితోషికంలో సినిమారంగంలో పెను మార్పులు రాబోతున్నాయా?

Samantha: మా ఇంటి బంగారం లో నేనే హీరో అంటున్న సమంత

Dhanush: కర సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది : హీరో ధనుష్

రీ రిలీజ్‌లో దుమ్మురేపుతున్న ప్రభాస్ డార్లింగ్ మూవీ

తర్వాతి కథనం
Show comments