Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖం గుండ్రంగా ఉన్నవారు... ఇలాంటి కమ్మలు వేసుకుంటే...

ప్రతి యువతి లేదా మహిళ తాము మరింత అందంగా కనిపించేందుకు అందమైన దుస్తులను, నగలను ధరిస్తుంటారు. అయితే, దుస్తులు, నగలు ధరించడమే కాకుండా వాటి ఎంపిక కూడా అత్యంత ముఖ్యమే. అందుకు ఎలాంటి ముఖానికి ఎటువంటి నగలు ఆ

Webdunia
బుధవారం, 27 జూన్ 2018 (15:09 IST)
ప్రతి యువతి లేదా మహిళ తాము మరింత అందంగా కనిపించేందుకు అందమైన దుస్తులను, నగలను ధరిస్తుంటారు. అయితే, దుస్తులు, నగలు ధరించడమే కాకుండా వాటి ఎంపిక కూడా అత్యంత ముఖ్యమే. అందుకు ఎలాంటి ముఖానికి ఎటువంటి నగలు ఆకర్షణీయంగా ఉంటాయో తెలుసుకుందాం.
 
ప్రధానంగా గుండ్రటి ముఖం కలిగినవారు గుండ్రంగా ఉండే ఇయర్ రింగ్స్, చతురస్రాకారం వంటి రకరకాల ఆకారాల్లోని పొడవాటి చెవి రింగులు ధరిస్తే మరింత అందంగా కనిపిస్తారు. ఈ తరహా ముఖం కలిగినవారు రౌండ్ కట్ డైమండ్స్, జెమ్‌స్టోన్స్ ధరించకుండా ఉండడం ఉత్తమం. అలాగే గుండ్రటి ముఖం ఉన్నవారు పొడవాటి నెక్లెస్ దాని కింద మరొక గొలుసు వేసుకుంటే బాగుంటుంది.
 
ఎక్కువ పొడవుగా లేని కోలముఖం ఉన్నవారికి ఎటువంటి నెక్లెస్‌లైనా, చెవి రింగులైనా బాగుంటాయి. చతురస్రాకారంలో ఉండే ముఖం ఉన్నవారికి మెడ వరకే ఉండే చోకర్ స్టైల్ నెక్లెస్‌లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వీరు చిన్నవి, గుండ్రంగా ఉండే చెవి రింగులు అలాగే బటన్ రింగులు పెట్టుకుంటే అందంగా కనిపిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

తర్వాతి కథనం
Show comments