Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడ్‌ డాట్‌ సేల్‌‌తో మీ సోచ్‌ను ధరించండి

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (18:33 IST)
షాపింగ్‌ సీజన్‌ వచ్చేసింది. మీ ఎథ్నిక్‌ వస్త్ర అవసరాలన్నింటినీ తీర్చే ఏకైక కేంద్రం సోచ్‌ తమ రెడ్‌ డాట్‌ సేల్‌తో మరోమారు ముంగిటకొచ్చింది. దేశవ్యాప్తంగా జూలై 30వ తేదీ నుంచి సోచ్‌ స్టోర్ల వద్ద ఈ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అసాధారణ  ఈ సేల్‌లో భాగంగా ఆకర్షణీయమైన రీతిలో 50% వరకూ రాయితీని విస్తృతశ్రేణిలో చీరలు, సల్వార్‌ సూట్లు, కుర్తీలు, టునిక్స్‌, డ్రెస్‌ మెటీరియల్స్‌పై పొందవచ్చు.
 
సోచ్‌ రెడ్‌ డాట్‌ సేల్‌ వద్ద మేము మీ వార్డ్‌రోబ్‌ను మీ జీవితంలో ప్రతి సందర్భంను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటుగా వివాహాల నుంచి అతి సన్నిహితమైన వేడుకల వరకూ వినూత్న లుక్స్‌ను అందిస్తుంది. విభిన్నమైన రంగులలో కాటన్‌ మరియు చందేరీ కుర్తీలు ఉంటాయి. ఆకర్షణీయమైన డిజైన్లలో సల్వార్‌సూట్లు ఉండటంతో పాటుగా డిస్కౌంట్‌లో లభిస్తున్న ారలు సైతం వైవిధ్యంగా ఉంటాయి. కాటన్‌, సిల్క్‌, జార్జెట్‌, టిష్యూ, నెట్‌ శ్రేణి నుంచి మీరు ఎంచుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

తర్వాతి కథనం
Show comments