Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసుపు, నిమ్మరసాన్ని గోర్లకు రాసుకుంటే..?

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (11:44 IST)
చాలామంది గోర్లు శుభ్రం చేయడానికి బ్యూటీ పార్లర్స్‌కు వెళుతుంటారు. ఈ చిన్ని విషయానికి అక్కడికి వెళ్లి డబ్బులను వృధా చేస్తుంటారు. సరే.. డబ్బులు పోతే పోయాయి కానీ, గోర్లు శుభ్రంగా మారాయని చెప్పలేము. కనుక ఇంట్లోనే గోర్లను ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాం..
 
1. నెయిన్ పాలిష్ పెట్టుకునేటప్పుడు ముందుగా గోర్లను గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఆ తరు రిమూవర్‌తో శుభ్రం చేసి పాలిష్ వేయాలి. అప్పుడే గోర్లు చూడడానికి అందంగా, కాంతివంతంగా కనిపిస్తాయి. 
 
2. నెయిల్ రిమూవర్ వాడిన తరువాత గోర్లను ల్యావెండర్ ఆయిల్‌తో తుడుచుకోవాలి. లేదంటే గోర్లు పొడిబారి ఇన్‌ఫెక్షన్స్ ఏర్పడే అవకాశాలున్నాయి.  
 
3. నెయిల్ రిమూవర్ వాడిన తరువాత గోర్లకు పాలిష్ వెంటనే పెట్టకూడదు. అలా చేస్తే చేతులు ముడతలుగా మారుతాయి.  రిమూవర్ బదులుగా క్యూటిరక్ క్రీమ్ కూడా వాడొచ్చు.
 
4. సాధారణంగా రిమూవర్ తేలికగా మంటను ఏర్పరస్తుంది. కనుక సురక్షిత ప్రాంతాల్లో మాత్రమే వాడాలి. చాలామందికి గోర్లలో దురదులు, పుండ్లు ఎక్కువగా వస్తుంటాయి. వాటిని తొలగించాలంటే.. ఇలా చేయాలి.
 
5. చిటికెడు పసుపులో కొద్దిగా నిమ్మరసం కలిపి గోర్లపై రాసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే దురదలు, పుండ్లు వంటి సమస్యలు పోతాయి. ఈ విధంగా గోర్లను శుభ్రం చేసుకుంటే గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి.    

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

29న వైజాగ్‌కు రానున్న ప్రధాని మోడీ.. ముమ్మరంగా ఏర్పాట్లు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే మిస్టర్ మాణిక్యం గా సముద్రఖని

సింగర్ మంగ్లీకి ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ పురస్కారం ప్రదానం

దేవీశ్రీ ప్రసాద్ లేనిదే నా జర్నీ శూన్యం - నా లైఫ్ మార్చింది ఆ దర్శకుడే : తేల్చిచెప్పిన అల్లు అర్జున్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

తర్వాతి కథనం
Show comments