Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ వధువు గుండెపోటుతో చనిపోలేదు... గన్నేరు పప్పు తిని ప్రాణం తీసుకున్నది, కారణం అదేనా?

Webdunia
గురువారం, 12 మే 2022 (20:30 IST)
విశాఖపట్టణంలో పెళ్లిపీటలపై వధువు తలపై వరుడు జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో వధువు కుప్పకూలిపోయి గుండెపోటుతో చనిపోయిందంటూ జరిగిన ప్రచారంలో నిజం లేదని తేలింది. పోస్టుమార్టం రిపోర్టులో వధువు గన్నేరుపప్పు తిని చనిపోయినట్లు తేలింది. ఇష్టం లేని పెళ్లి కారణంగానే ఆమె ఈ పని చేసిందని అంటున్నారు.

 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖపట్టణం జిల్లా మధురవాడలో బుధవారం రాత్రి వివాహ వేడుకల జరుగుతుంది. సరిగ్గా జీలకర్ర, బెల్లం పెట్టే సమయంలో వధులు స్పృహ కోల్పోయి కుప్పకూలిపడిపోయింది. 

 
దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ గురువారం ఉదయం కన్నుమూసింది. వివాహ వేడుకలో ఎంతో సంతోషంగా గడపాల్సిన వధూవరుల ఇళ్ళలో తీవ్ర విషాద ఘటన జరిగింది. ఆమె గుండెపోటుతో చనిపోయి వుంటుందని అంతా అనుకున్నారు కానీ ఆమె గన్నేరు పప్పు తిని ప్రాణాలు తీసుకున్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments