Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్య మంచిది కాదు అంటూ సెల్ఫీ వీడియో పెట్టి సూసైడ్ చేసుకున్న భర్త

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (23:31 IST)
భార్యలను వేధించే భర్తలను ఎక్కువగా చూసి ఉంటాం. కట్నం కోసమో.. లేకుంటే మానసికంగా ఇబ్బందులకు గురిచేయడమో లాంటివి చేస్తూ భార్యల ఆత్మహత్యలకు కారణమవుతుంటారు. లేకుంటే భార్యలను చంపేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మాత్రం ఒక భార్య ఏకంగా తన భర్తను మోసం చేసింది. ప్రేమించి పెళ్ళి చేసుకుని పాత స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. 
 
తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఒక 24 యేళ్ళ యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారుతోంది. అమ్మా... నా భార్య మంచిది కాదు. చెడు తిరుగుళ్లు తిరుగుతోంది. ఆమెకు ప్రేమ విలువ తెలియదు. కుటుంబమంటే ఆమెకు ఇష్టం లేదు.
 
ముఖ్యంగా భర్త అంటే ఆమెకు ఇష్టం లేదు. తన పాత స్నేహితులతో కలిసి ఉంటోంది. ఎక్కడెక్కడో తిరుగుతోంది. అడిగితే నువ్వేంది చెప్పేది అంటోంది. నేను ఎంతగానో నా భార్యను ప్రేమించి చేతిపై టాటూ వేయించుకున్నాను. అయితే ఇక నేను బతికి ఉండను కదా.
 
నన్ను చూడటానికి నా భార్య నా శవం దగ్గరకు కూడా రాకూడదు. ఈ టాటూను పూర్తిగా తీసేసి నన్ను పూడ్చిపెట్టండి. నన్ను కాల్చవద్దండి అంటూ ఆ సెల్ఫీ వీడియోలో బాధితుడు చెప్పి పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments