అరుణాచలంలో ఏపీ యువతిపై పోలీసులు అత్యాచారం

ఐవీఆర్
మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (19:14 IST)
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంలో ఘోరం జరిగింది. అరుణాచలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 18 ఏళ్ల యువతిపై ఇద్దరు పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి వేళ ఎంథాల్ బైపాస్ రోడ్డు వద్ద టమోటాలు తీసుకుని వెళ్తున్న వాహనాన్ని సుందర్, సురేష్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఆపారు. తనిఖీ పేరిట వాహనంలో వున్న 18 ఏళ్ల ఏపీ యువతిని కిందికి దించి ఆమెపై భౌతిక దాడి చేసారు.
 
అనంతరం ఆమెను సమీపంలోని పొలాల్లోకి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి వచ్చి ఆమెను రక్షించారు. ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలిని తిరువన్నామలై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానిస్టేబుళ్ల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

Rashmika : దీపావళికి మంచి అప్ డేట్ ఇస్తానంటున్న రశ్మిక మందన్న

RC 17: పుష్ప 3 కు బ్రేక్ - రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో ఆర్.సి. 17 రెడీ

Aadi Sai Kumar: ఆది సాయి కుమార్ మిస్టికల్ థ్రిల్లర్ శంబాల రిలీజ్ అనౌన్స్‌మెంట్

Dude: ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ సినిమాకి రిపీట్ ఆడియన్స్ వస్తున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments