Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరాయి స్త్రీతో పడకపై ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (15:41 IST)
ఇటీవలికాలంలో అక్రమ సంబంధాలు మరింతగా పెరిగిపోతున్నాయి. భార్యలు లేదా భర్తలు పరాయి స్త్రీపురుషులపై మోజు పెంచుకుంటున్నారు. దీంతో తమ పచ్చని సంసార జీవితంలో చిచ్చు రేపుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వ అధికారి ఒకరు తన కింద పని చేసే ప్రభుత్వ అధికారిణితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీన్ని పసిగట్టిన కట్టుకున్న భార్య.. తన భర్తకు తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో తన భర్త పరాయి స్త్రీతో పడకపై ఉండగా, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేసింది. ఇది వరంగల్ నగరంలోని ఆర్టీసీ కాలనీలో జరిగింది. 
 
ఈ కాలనీకి చెందిన జీవన్ కుమార్ అనే వ్యక్తి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. ఈయనకు ఇదే కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టరుగా పని చేసే ప్రతిభ అనే మహిళతో అక్రమం సంబంధం ఉండేది. అయినప్పటికీ గత నాలుగేళ్ల క్రితం ఈయన కుమార్ పల్లికి చెందిన చందన అనే మహిళను వివాహం చేసుకున్నాడు. 
 
ఆ తర్వాత కూడా ప్రతిభపై మోజు తీరలేదు కదా, భార్యను వేధించ సాగాడు. ఈ వేధింపులు తారా స్థాయికి చేరుకున్నాయి. అదేసమయంలో భర్త ఇంటికి రావడం మానేశాడు. దీంతో భార్యకు అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. 
 
దీంతో అతనికి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుని తన కుటుంబ సభ్యులు బంధువులను ఇంటికి పిలిపించింది. తన భర్త పరాయి స్త్రీతో ఉన్న ఇంటికి వెళ్లి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత వారంతా కలిసి చితకబాది, తన భర్తను, ప్రతిభను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments