Webdunia - Bharat's app for daily news and videos

Install App

వద్దన్నా ప్రేమ పెళ్లి చేస్కుందని 8 నెలల గర్భిణిని ఆ పని చేసారు

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (15:43 IST)
తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న ఆగ్రహంతో దారుణానికి ఒడిగట్టారు ఆమె తల్లి, సోదరి. వివరాల్లోకి వెళితే... నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని జంగారెడ్డిపల్లికి చెందిన 19 ఏళ్ల సునీత అదే గ్రామానికి చెందిన 23 ఏళ్ల రవికుమార్ ప్రేమించుకున్నారు. ఐతే వీరి వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. కానీ పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు.
 
సునీత గర్భవతి అయ్యింది. ఆమెకి 8వ నెల కావడంతో వైద్యులు పూర్తి విశ్రాంతి అవసరమని చెప్పారు. దీనితో రవికుమార్ తన భార్య సునీతను సమీప బంధువుల ఇంటి వద్ద వుంచి ఆమె ఆరోగ్యాన్ని చూసుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన సునీత తల్లి, ఆమె సోదరి.... రవికుమార్ ఇంట్లో లేని సమయంలో వచ్చారు.
 
ఆసుపత్రిలో చూపిస్తామని నమ్మించి తీసుకుని వెళ్లారు. అక్కడ ఆమెకి ఆపరేషన్ చేయించి బిడ్డను తొలగించేసారు. తన భార్యను ఆమె పుట్టింటివారు తీసుకెళ్లారని తెలుసుకున్న రవికుమార్, హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లేసరికి ఘోరం జరిగిపోయింది. అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి తల్లి, సోదరిని అరెస్టు చేసారు. వైద్యురాలితోపాటు సహకరించిన మరో 8 మంది పరారీలో వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

తర్వాతి కథనం