Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమకు నో చెప్పారనీ... హాస్టల్‌లో యువతి ఆత్మహత్య

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2023 (13:39 IST)
తన ప్రేమను తల్లిదండ్రులు నిరాకరించారనే మనస్తాపంతో ఓ యువతి హాస్టల్‌ గదిలో ఉరేసుకుంది. హైదరాబాద్ నగరంలో జరిగిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, నల్గొండ జిల్లా చిట్యాల మండలానికి చెందిన ఓ యువతి (18) టెలీకాలర్‌గా పనిచేస్తూ అమీర్‌పేటలోని ఉమెన్స్‌ హాస్టల్‌లో ఉంటోంది.
 
ఈమె మంగళవారం హాస్టల్‌ గదిలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తల్లిదండ్రులకు తెలియజేయడంతో హుటాహుటిన వచ్చిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
తన స్వగ్రామంలో యువకుడితో ప్రేమలో పడిన ఆమెను తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపం చెందిన ఆ యువతి నగరానికి వచ్చి హాస్టల్‌లో ఉంటోంది. నెల కిందట తన స్వగ్రామానికి వెళ్లి ఇంట్లోని తన సామగ్రిని తీసుకొని వచ్చింది. కుటుంబసభ్యులెవరితోనూ మాట్లాడలేదు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments