Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుడితో వివాహిత అక్రమ సంబంధం... బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (21:08 IST)
ఓ మహిళ తనకంటే వయసులో చిన్నవాడైన యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు కలిసి వీడియో తీశాడు. దీన్ని చూపిస్తూ ఆ మహిళను బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశారు. ఇలా పదేపదే బెదిరింపులకు పాల్పడుతుండటాన్ని ఆ మహిళ తట్టుకోలేక పోయింది. ఈ విషయాన్ని తన ప్రియుడుకి చెప్పి బోరున విలపించింది. చివరకు ఆ మహిళ, ఆమె ప్రియుడు ఆత్మహత్యకుయత్నించారు. ప్రస్తుతం వారిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని బోరుబండ ప్రాంతంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బోరుబండకు చెందిన ఓ మహిళ వెంకట్ అనే కుర్రోడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయాన్ని అదే ప్రాంతానికి చెందిన ఇస్మాయిల్, యాసిన్ అనే ఇద్దరు వ్యక్తులు గుర్తించారు. ఓ రోజున వెంకట్‌తో ఆ మహిళ సన్నిహితంగా ఉండటాన్ని చూసిన ఇస్మాయిల్, యాసిన్‌లు వీడియో తీశారు. అప్పటి నుంచి ఆ మహిళను బెదిరించసాగారు. తమ కోరిక తీర్చకుంటే వీడియోను బయటపెడతానని బెదిరించసాగారు. అలా ఆ మహిళను లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారం చేశారు. 
 
అయినప్పటికీ వారిద్దరి కామదాహం తీరలేదు. దీంతో అతని బ్లాక్‌మెయిలింగ్ రోజురోజుకూ ఎక్కువైపోయింది. పదేపదే విసిగిస్తుండటంతో ఆ బాధితురాలి విసిగిపోయింది. తన ప్రియుడు వెంకట్‌తో కలిసి వికారాబాద్‌కు వెళ్లి అక్కడ పురుగుల మందు సేవించింది. వారిద్దరూ అపస్మారక స్థితిలో పడివుండటాన్ని చూసిన ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించి, వారిద్దరిని ఆస్పత్రికి తరలించారు. ఆ జంట కోలుకున్న తర్వాత పోలీసులు ప్రశ్నించగా, అసలు విషయం చెప్పింది. దీంతో ఇస్మాయిల్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments