నమ్మించి గర్భవతిని చేసాడు, నాకీ గర్భం వద్దంటూ కోర్టుకెక్కిన బాలిక

Webdunia
శనివారం, 23 జులై 2022 (16:06 IST)
తన సమీప బంధువు తనను ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతిని చేసాడనీ, ఆ గర్భం తనకు వద్దంటూ కోర్టు మెట్లెక్కింది ఓ మైనర్ బాలిక. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగింది.
 
పూర్తి వివరాలు చూస్తే... ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో 14 ఏళ్ల మైనర్ బాలికను ప్రేమిస్తున్నానంటూ ఆమె సమీప బంధువులకు చెందిన యువకుడు వెంటబడ్డాడు. కొన్నిరోజులకు అతడిని నమ్మిన యువతి సన్నిహితంగా మెలిగింది. దాంతో అతడు ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసాడు. ఫలితంగా ఆమె గర్భాన్ని దాల్చింది. దాంతో తనను పెళ్లాడాలంటూ అతడిని గట్టిగా నిలదీయగా ముఖం చాటేసాడు. తను మోసపోయానని తీవ్ర ఆవేదనకు గురైంది.
 
మోసగాడి ద్వారా పొందిన గర్భం తనకు వద్దంటూ కోర్టుకి ఫిర్యాదు చేసింది. అబార్షన చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోరింది. ఆమె పిటీషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం, బాలిక అబార్షన్ చేయించుకునేందుకు అనుమతినిచ్చింది. బాలిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వైద్య పర్యవేక్షణలో జరగాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments