వ్యాపారాల వలలో చిక్కి ప్రభుత్వోద్యోగి ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (12:41 IST)
ప్రభుత్వ ఉద్యోగం అంటే.. కాలు మీద కాలేసుకుని హాయిగా బ్రతికేయవచ్చు అంటుంటారు చాలామంది. కానీ కొంతమంది ప్రభుత్వోద్యోగులు అనుకోకుండా సమస్యల్లో ఇరుక్కుంటుంటారు. అది కాస్తా జీవితాన్ని చిధ్రం చేసేస్తుంది. ఇలాంటి విషాదకర సంఘటన కావలిలో చోటుచేసుకుంది.

 
ప్రకాశం జిల్లా పెదపవని పోస్టాఫీసులో పోస్టుమాస్టర్‌గా పనిచేస్తున్న 31 ఏళ్ల ఫణికుమార్ కావలిలో భార్యాపిల్లలతో కలిసి వుంటున్నాడు. భార్య ఉషారాణి కూడా గ్రామసచివాలయంలో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తోంది. ఐతే ఫణికుమార్ తన ఉద్యోగం చేస్తూనే ఇతర వ్యాపారాలపై దృష్టిపెట్టాడు. కానీ ఆ వ్యాపారాల్లో తీవ్రంగా నష్టపోయాడు.

 
తెచ్చిన అప్పులకు వడ్డీలు మోపెడై వచ్చే జీతం కూడా మిగలని పరిస్థితి తలెత్తింది. దీనితో తీవ్రమైన మానసకి వేదనకు గురై ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో పిల్లలు పెద్దగా ఏడుస్తూ వుండటంతో పొరుగువారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments