Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేంద్ర సింగ్ ధోనీ వీరాభిమాని ఆత్మహత్య

వరుణ్
శుక్రవారం, 19 జనవరి 2024 (10:17 IST)
తమిళనాడు రాష్ట్రంలో భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఆత్మహత్య చేసుకున్నాడు. కడలూర్‌ జిల్లా అరంగూర్‌కు చెందిన గోపికృష్ణన్‌ (34) అన్భరసి భార్యాభర్తలు. వీరికి కిషోర్, శక్తివేల్‌ కుమారులు, 10 రోజుల క్రితమే పుట్టిన కుమార్తె ఉంది. గోపికృష్ణన్‌ ధోనికి వీరాభిమాని కావడంతో ‘చెన్నై సూపర్‌కింగ్స్‌’ను తలపించేలా పసుపు రంగులో తన ఇంటిని మార్చేసి ఫేమస్‌ అయిన విషయం తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో గోపికృష్ణన్‌ గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం రాత్రి డబ్బు విషయంలో అదేప్రాంతానికి చెందిన కొందరు గోపికృష్ణన్‌పై దాడి చేసినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన అతను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు జరిపిన దర్యాప్తులో తెలిసింది. కేసు దర్యాప్తులో ఉంది. ధోనీ వీరాభిమాని ఆత్మహత్యతో స్థానికుల్లో విషాదం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments